Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్ను ధర రూ.7.80 లక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:56 PM హైదరాబాద్General
పెన్ను ధర రూ.7.80 లక్షలు - Udayam
హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో శుక్రవారం పెన్‌ షో-2026 ప్రారంభమైంది. మూడు రోజుల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 24కుపైగా పెన్‌ తయారీదారులు, ఇంక్‌ రూపకర్తలు పాల్గొన్నారు. రూ.50 నుంచి రూ.7.80 లక్షల విలువైన పెన్నులు అందుబాటులో ఉన్నాయి. చేతితో తయారు చేసిన ఫౌంటెన్‌, లిమిటెడ్‌ ఎడిషన్‌, బంగారం, వెండి, ప్లాటినమ్‌, వజ్రాల పెన్నులు ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...