వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం కలిశారు. పాఠశాలలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే ఉపాధ్యాయులతో విస్తృతంగా చర్చించారు.
Comments
Loading comments...

