Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:19 PM హైదరాబాద్General
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన - Udayam
తెలంగాణలో ఈ నెల 5 నుంచి 8 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తిలో వర్ష సూచన ఉంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...