వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలోని ఓ టాబ్లెట్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

