Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:23 PM జాతీయంGeneral
రేషన్ కార్డులపై కేంద్రం కీలక నిర్ణయం - Udayam
ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి కార్డులను అక్టోబర్‌ నుంచి తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల కార్డులపై ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈకేవైసీ పూర్తి చేస్తే కార్డులు మళ్లీ యాక్టివేట్‌ అవుతాయి. మరణించిన, డూప్లికేట్‌, నకిలీ కార్డులను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...