వార్తలకు తిరిగి వెళ్లండి

తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం శనివారం తణుకులో 18వ రోజుకు చేరింది. సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
అర్హులైన VRAలకు ప్రమోషన్లు కల్పించాలని, టైమ్‌స్కేల్ అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కట్టుంగ పోసిబాబు, టేకి సత్యనారాయణ కోరారు.
Comments
Loading comments...

