Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలో 43వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:13 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 94లో 35 ఏళ్ల సంభవ్‌ జైన్‌ 43వ అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. స్పైరా టవర్‌లో Airbnb గదిని బుక్‌ చేసుకుని శుక్రవారం ఒంటరిగా బస చేశారు. రెయిలింగ్‌కు వేలాడుతున్న ఆయనను AC రిపేర్‌ సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు, నాలుగు రోజులుగా కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...