Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ ప్రకటన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:35 PM తూర్పుగోదావరి General
గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ ప్రకటన - Udayam
రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాల కోసం రూ.2,000 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఏర్పాట్లు, మౌలిక వసతుల కోసం రాజమండ్రికి రూ.1,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గతంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ తిరిగి ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...