వార్తలకు తిరిగి వెళ్లండి
నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో 4వ ప్లాట్‌ఫామ్ నుంచి హౌరా ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ కదులుతుండగా ఓ ప్రయాణికుడు వేగంగా ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి కిందపడబోయాడు. వెంటనే స్పందించిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ అతడిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగి కాపాడారు.
సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదాన్ని తప్పించిన కానిస్టేబుల్‌ను అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

