వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ప్రభత్వ వైద్య కళాశాల లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు రావలసిన 2016 యూజీసీ పీఆర్సీ జీతభత్య బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఐ. బాబ్జి శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు .
జోరున వర్షం కురుస్తున్న వర్షంలో కూడా వైద్యులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం KGH సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
Comments
Loading comments...

