వార్తలకు తిరిగి వెళ్లండి

తాను చదివిన చదువుకి ఉద్యోగం రాలేదని జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. శివప్రసాద్ (21) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఉద్యోగ ప్రయత్నంలో విఫలమై మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఈనెల 24న పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు శుక్రవారం తెలిపారు.
Comments
Loading comments...

