వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడమే తమ లక్ష్యమని ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

