Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ముంపులో చిక్కుకున్న 70 మందిని సురక్షితంగా రక్షించిన పోలీసులు

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 9:17 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో RECON APARTMENTS‌లోకి భారీగా వరద నీరు చేరింది. సెల్లార్ పూర్తిగా నీటమునిగి, మొదటి అంతస్తు వరకు నీరు చేరడంతో 5 అంతస్తుల్లోని 15 ఫ్లాట్లకు చెందిన 70 మంది చిక్కుకున్నట్లు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. సీపీ ఆదేశాలతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...