Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయం కధనానికి స్పందించిన అధికారులు

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 12:50 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఉదయం కధనానికి స్పందించిన అధికారులు - Udayam
ఏడాదిన్నరగా శిథిలావస్థలో చేతిపంపు అని ఉదయంలో నిన్న ప్రచురితమైన కధనానికి స్పందించిన అధికారులు.గిరిజనులు నీటి కొరతతో అవస్థలు పడుతున్నారనే ఈ కధనం బొబ్బిలి ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన చలించి 24గంటల్లోనే స్థానిక నాయకులు, అధికారులకు తెలిపి మరమ్మత్తులు చేపట్టారు. సమస్యను త్వరితిగతిన పరిష్కరం చూపిన బేబీనాయనకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...