వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీలో సీటు దక్కకపోవడంతో యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. అయితే, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడి జనసేన వైపు అడుగులు వేశారు.
Comments
Loading comments...

