వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస ఎస్సై రాజేష్ ఇంటి వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామంలో ఉంటున్న తల్లి ఆయన చెల్లెలు విద్యుత్ ఘాతంలో మృతి చెందారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. ఈదురుగాలులకు వీరి ఇంటికి అనుకోని ఉన్న విద్యుత్ తీగ తెగిపడిందని.
విద్యుత్ తీగ కాలికి తగలడంతో విద్యుత్ ఘాతానికి చెల్లెలు కేకలు వేశారు. ఆమెను రక్షించడానికి తల్లి వెళ్లగా ఇద్దరూ మృతి చెందారు.
Comments
Loading comments...

