వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం నుంచి విజయవాడ వెళ్ళే కరకట్ట బస్సు శుక్రవారం మధ్యాహ్నం గొడవర్రు దగ్గర టైర్ బ్లాస్ట్ అయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికుల ఉన్నారు.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికుల్ని వేరొక బస్సులో విజయవాడ తరలించారు.
Comments
Loading comments...

