వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు శుక్రవారం రిహార్సల్స్ నిర్వహించారు. కవాతు, మార్చ్‌పాస్ట్‌ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు.
సెప్టెంబర్ 26న జరగనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Comments
Loading comments...

