Udayam Digital
Menu

ugc నెట్‌.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Sai Nath Nov 19, 2026 4:42 PM జాతీయంGeneral
ugc నెట్‌.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల - Udayam Digital
యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2026 పరీక్షలకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు, 21వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షకు దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్‌ 23న సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు, డిసెంబర్‌ 7న అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుంది.

Comments

G
Loading comments...