Udayam Digital
Menu

చెన్నైలో 71.24 కిలోల హెరాయిన్‌ పట్టివేత

Sai Nath Nov 19, 2026 6:32 PM జాతీయంGeneral
చెన్నైలో 71.24 కిలోల హెరాయిన్‌ పట్టివేత - Udayam Digital
శ్రీలంకకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 71.24 కిలోల హెరాయిన్‌ను చెన్నైలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. చెన్నై నుంచి తిరుచిరాపల్లి మీదుగా తీరప్రాంత మార్గంలో శ్రీలంకకు డ్రగ్స్‌ తరలించేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Comments

G
Loading comments...