Udayam Digital
Menu

విజయనగరంలో 25 చోట్ల తెదేపా ఎంపీపీలు

Sai Nath Nov 19, 2026 7:10 PM అమరావతిGeneral
విజయనగరంలో 25 చోట్ల తెదేపా ఎంపీపీలు - Udayam Digital
విజయనగరం జిల్లా ఎంపీపీ ఎన్నికల్లో 27 స్థానాలకు గానూ 25 చోట్ల తెదేపా అభ్యర్థులు గెలిచారు. బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ తెదేపా అభ్యర్థులే ఎంపీపీ పీఠాలు దక్కించుకున్నారు. గరివిడిలో మాత్రమే వైకాపా గెలిచింది. అక్కడ ఆ పార్టీఎంపీటీసీ సభ్యుడు బొంపల్లివెంకటరావు రాజీనామా చేశారు.వైస్‌ ఎంపీపీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి తప్పారని ఆరోపించారు.భోగాపురం ఎంపీపీ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది.

Comments

G
Loading comments...