ఫైర్ డీజీగా సజ్జనార్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా సజ్జనార్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వ ఉత్తర్వులతో హైదరాబాద్ సీపీ పదవి నుంచి ఈ విభాగానికి బదిలీ అయిన ఆయన, ముందుగా నిర్ణయించిన ముహూర్తంలో బాధ్యతలు స్వీకరించారు.
Comments
Loading comments...
