Udayam Digital
Menu

ఫ్రెండ్ భార్యే అసలు నిందితురాలు

Sai Nath Nov 19, 2026 6:27 PM జాతీయంGeneral
ఫ్రెండ్ భార్యే అసలు నిందితురాలు - Udayam Digital
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండిగో ఉద్యోగిని వర్షా తుర్కర్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితుడు నితేశ్‌ అగర్వాల్‌తో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆమెపై నవంబర్‌ 14న ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు. వర్షతో నితేశ్‌కు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడి భార్య మోనా హత్యకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు

Comments

G
Loading comments...