బ్రిటన్ యువరాజుకు భారత మూలాలు

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం పూర్వీకుల్లో భారతీయ మూలాలున్న మహిళ ఉన్నట్లు గతంలో పరిశోధనల్లో వెల్లడైంది. ఆమె పేరు ఎలిజా బెట్సీ కెవార్క్. 1790లో బాంబే ప్రెసిడెన్సీలో జన్మించిన ఆమె తల్లి భారతీయురాలు కాగా.
తండ్రి అర్మేనియాకు చెందిన వ్యక్తి. ఎలిజా 1809లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి థియోడోర్ ఫోర్బ్స్ను వివాహం చేసుకున్నారు.
Comments
Loading comments...
