Udayam Digital
Menu

సిద్ధిపేట సభకు ఖాళీగా తిరిగొచ్చిన బస్సులు

Manjunath Nov 19, 2026 5:43 PM సిద్దిపేటGeneral
సిద్ధిపేట సభకు జనాలను తరలించేందుకు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. ఆశా, అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగించినా స్పందన కరువైందని, ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరిగొచ్చాయని సమాచారం.

Comments

G
Loading comments...