దేశంలో 32 నకిలీ వర్సిటీలు.. యూజీసీ జాబితా

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 32 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను యూజీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధికంగా ఢిల్లీలో 12 సంస్థలు ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు సంస్థలకు చోటు దక్కింది.
గుర్తింపు లేని సంస్థల్లో చేరి విద్యా సంవత్సరం, డబ్బు వృథా చేసుకోవద్దని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది.
Comments
Loading comments...
