Udayam Digital
Menu

కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు: కేటీఆర్

Manjunath Nov 19, 2026 5:39 PM హైదరాబాద్General
కాంగ్రెస్ ప్రభుత్వంలో 15–20 శాతం కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారని తెలిపారు.

Comments

G
Loading comments...