వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఐరాస అధిపతి ఆంటోనియో గటెరస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై చర్చించారు.
కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం దక్షిణార్థగోళ దేశాలపై పడకుండా తగ్గించాల్సిన అవసరంపై గటెరస్‌తో చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. ఐరాస సాధారణ సభ సమావేశాల వారంలో భాగంగా ఈ భేటీ జరిగింది.
Comments
Loading comments...

