Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎంలా? బ్యాలెట్‌ పేపర్లా?

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:55 AM జాతీయంGeneral
ఈవీఎంలా? బ్యాలెట్‌ పేపర్లా? - Udayam
దేశంలో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను ఉపయోగించాలన్న డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఓటు నమోదును ధ్రువీకరించేందుకు వీవీప్యాట్‌ విధానం తీసుకొచ్చారు. అయినా అనుమానాలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇకపై ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. దీనిపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...