Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో డోర్‌డాష్‌ ఎంట్రీ.. 3 వేల ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:01 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో డోర్‌డాష్‌ ఎంట్రీ.. 3 వేల ఉద్యోగాలు - Udayam
అంతర్జాతీయ ఫుడ్‌ డెలివరీ సంస్థ డోర్‌డాష్‌ భారత్‌లో ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌లో తొలి డెవలప్‌మెంట్‌ సపోర్ట్‌ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. 3 వేల ఉద్యోగాలు కల్పించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రం డోర్‌డాష్‌ యాక్టివ్‌ యూజర్లకు సాంకేతిక సేవలు అందించనుంది. ప్రపంచంలో సంస్థకు ఇది మూడో అతిపెద్ద కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌, ఇంటిగ్రిటీ సర్వీస్‌ సెంటర్‌గా నిలవనుంది.

Comments

G
Loading comments...