Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పైలట్‌కు నెతన్యాహు సెల్యూట్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 7:09 AM అంతర్జాతీయంGeneral
భారత పైలట్‌కు నెతన్యాహు సెల్యూట్ - Udayam
ఫ్లైదుబాయ్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఘటనలో భారత పైలట్‌ స్మిట్‌ మచ్చర్‌ ధైర్యసాహసాలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు. తీవ్ర గాయాలైనా పోరాడి పెను ప్రమాదాన్ని నివారించారని కొనియాడారు. ఇజ్రాయెల్‌ పౌరులతో పాటు విదేశీయులను రక్షించిన స్మిట్‌ను నెతన్యాహు ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సెల్యూట్‌ చేశారు.

Comments

G
Loading comments...