Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌-మోదీ కీలక ఫోన్‌ చర్చలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:42 AM జాతీయంGeneral
ట్రంప్‌-మోదీ కీలక ఫోన్‌ చర్చలు - Udayam
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ, ఇంధనం, వాణిజ్య సహకారంపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ శాంతి, భద్రతపై చర్చించారు. సంభాషణ ఫలప్రదంగా సాగిందని మోదీ తెలిపారు.

Comments

G
Loading comments...