వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. డాక్టర్ వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిల్‌పై రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.
రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న నిబంధన నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకం కానుంది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

