Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కొత్త పథకానికి భారీగా దరఖాస్తులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:57 AM హైదరాబాద్General
రాష్ట్రంలో కొత్త పథకానికి భారీగా దరఖాస్తులు - Udayam
‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమెషీన్‌’ పథకానికి 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు ముగియడంతో అధికారులు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున 1.19 లక్షల మందికి కుట్టుమెషీన్లు పంపిణీ చేయనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తునే పరిగణనలోకి తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...