Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం రెండో విడతపై ఎదురుచూపులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:54 AM అమరావతిGeneral
తల్లికి వందనం రెండో విడతపై ఎదురుచూపులు - Udayam
ఏపీలో ‘తల్లికి వందనం’ రెండో విడత నిధుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా సెప్టెంబర్‌ 30 దాటినా ఖాతాల్లో రూ.13 వేలు జమ కాలేదు. ఒకటో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు, ఇతర కారణాలతో తొలి విడతలో రాని వారు కలిపి 2.7 లక్షల మంది ఉన్నట్లు అంచనా. సీఎంవో ఫైలుకు ఆమోదం లభిస్తే త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...