Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:32 AM హైదరాబాద్General
నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం - Udayam
తెలంగాణ కేబినెట్‌ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా నుంచి అమలు చేయనున్న రెండు డీఏలకు ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 22ఏ, సాగునీటి, రెవెన్యూ అంశాలతో పాటు సిరిసిల్లలో ఇళ్ల హక్కులపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Comments

G
Loading comments...