Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:38 AM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలు - Udayam
హర్మూజ్‌ జలసంధి నుంచి గత రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో చమురు వెలికితీసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాదించారు. ఇరాన్‌ త్వరలో లొంగిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్‌ వ్యాఖ్యలను ఇరాన్‌ తోసిపుచ్చింది. ఇరాన్‌ భద్రతకు హామీ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు సురక్షితంగా ఉండవని పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘేర్‌ ఘాలిబాఫ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...