వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. సుమారు రూ.1,700 కోట్లతో 24 అంతస్తులు, 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రికి 2021 జూన్‌లో శంకుస్థాపన చేశారు.
నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి ప్రారంభం ఇప్పట్లో జరిగే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

