Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు వైసీపీ విద్యార్థి విభాగం డిమాండ్

Follow Udayam on Google
రవళి దేవి Jul 29, 2026 7:09 PM తిరుపతిGeneral
మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు వైసీపీ విద్యార్థి విభాగం డిమాండ్ - Udayam
మెగా డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం ఎస్‌వీయూ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్‌వీయూ ప్రధాన ద్వారం వద్ద మంత్రి నారా లోకేశ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మెగా డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...