Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 10:03 PM హైదరాబాద్General
భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు - Udayam
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ బస్సులు సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటాయని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. జేబీఎస్ నుంచి బాలాపూర్ వరకు నడిచే ఈ ప్రత్యేక సర్వీసులు ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.

Comments

G
Loading comments...