Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలు చరిత్రలో నిలుస్తాయి

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 9:05 PM నెల్లూరుGeneral
సంక్షేమ పథకాలు చరిత్రలో నిలుస్తాయి - Udayam
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. విలుకానిపల్లిలో రూ.80 లక్షల విద్యుత్ లైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభించడంతో పాటు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం వంటి పథకాలతో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...