వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

