Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా ప్లాన్‌ను అడ్డుకున్న నాటో

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 9:56 PM అంతర్జాతీయంGeneral
రష్యా ప్లాన్‌ను అడ్డుకున్న నాటో - Udayam
ఆర్కిటిక్ సముద్రంలో కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని బ్రిటన్, నార్వే, అమెరికా దేశాలు సంయుక్తంగా అడ్డుకున్నాయి. స్వాల్‌బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాములు శిక్షణ తీసుకుంటుండగా నాటో దళాలు గుర్తించి భగ్నం చేశాయి. యూరప్‌లో విధ్వంసక చర్యలను పెంచుతున్న రష్యా తీరుపై పాశ్చాత్య దేశాల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...