వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బిలియనీర్ జాన్ పాల్ డిజోరియా ఇండోనేషియాలోని బాలిలో నిర్మించిన సాంప్రదాయ చెక్క ఇంటిని ముక్కలుగా విడదీసి, ఓడ ద్వారా హవాయికి తరలించి పునఃనిర్మించారు.
టెక్సాస్‌లో స్థిరపడటంతో వినియోగంలో లేని ఈ ప్రత్యేకమైన ఇంటిని తాజాగా సుమారు రూ.270 కోట్ల (3.25 కోట్ల డాలర్లు) ధరతో ఆయన అమ్మకానికి పెట్టారు.
Comments
Loading comments...

