వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాం జిల్లా తార్ సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తుపాకులు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు తుపాకులు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
మరో ఘటనలో భంజనగర్ పరిధిలో మినీ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 3,300 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

