Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్న అంత్యక్రియల్లో చెల్లెలు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 9:08 PM యాదాద్రి భువనగిరిGeneral
అన్న అంత్యక్రియల్లో చెల్లెలు మృతి - Udayam
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో అన్న మల్లయ్య యాదవ్ మృతిని తట్టుకోలేక కడసారి చూసేందుకు వచ్చిన చెల్లెలు వెంకమ్మ, శ్మశాన వాటికలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. అన్న అంత్యక్రియలు పూర్తికాకముందే సోదరి కూడా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...