వార్తలకు తిరిగి వెళ్లండి

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచి అన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఏపీ ఎన్నికల సంఘం వెల్లడించింది. ప్రజల పరిశీలన కోసమే ఈ జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది.
మండల స్థాయిలో ఎంపీపీ కార్యాలయాల్లో, జిల్లా స్థాయిలో జడ్పీ సీఈవో కార్యాలయాలతో పాటు అన్ని పంచాయతీల్లోనూ సమాచారం అందుబాటులో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
Comments
Loading comments...

