వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజల జీవితాలను మార్చేశారు.
అధికారంలో ఉన్న స్వల్ప కాలంలోనే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఆయన మలిచారు.
Comments
Loading comments...

