వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఏఐటీఏ పురుషుల టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు నైశిక్ రెడ్డి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు.
ప్రబీర్ చావ్డాతో కలిసి బరిలోకి దిగిన ఈ జోడీ ఫైనల్లో ఓగేష్ జయప్రకాశ్–సూరజ్ ప్రబోధ్ జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Loading comments...

