వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ఆయన పాలనలో మోసాలు తప్ప ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.
ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. వైఎస్ జగన్ నీతి, నిజాయితీ కలిగిన నాయకుడని కొనియాడారు.
Comments
Loading comments...

